పుంగనూరులో ఇంటి పట్టాలు పంపిణీ-వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌

0 40

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు పట్టణంలో కొత్తగా మంజూరైన ఇంటి పట్టాలను రహమత్‌నగర్‌లోని సచివాలయంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ నూతనంగా మంజూరైన ఇంటి పట్టాలను నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోకౌన్సిలర్లు సాజిదా, మహబూబ్‌బాషా, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు జావీద్‌, ఆఫ్రిద్‌, మాలిక్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; YSRCP District Secretary Fakhruddin Sharif

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page