ఒకే రోజు ఐదు తెలుగు సినిమాలు విడుదల

0 10,022

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గడంతో సినీ పరిశ్రమలో మళ్లీ సందడి మొదలైంది. ఇప్పుడిప్పుడే థియేటర్లలో కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులు నెమ్మదిగా థియేటర్లకు వెళ్లడం ప్రారంభమైంది. ప్రతి వారం కనీసం ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈరోజు కూడా ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఇచ్చట వాహనములు నిలుపరాదు, శ్రీదేవి సోడా సెంటర్, సూర్యాస్తమయం, హౌస్ అరెస్ట్, గ్రేట్ శంకర్ ఉన్నాయి.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Five Telugu movies released on the same day

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page