గుంటూరులో ఒకేరోజు నలుగురు అదృశ్యం

0 4,625

గుంటూరు ముచ్చట్లు :

గుంటూరులో ఒకేసారి ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు మైనర్ బాలికలు కనిపించకుండా పోయారు. వీరు నలుగురు నగరంలోని నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందినవారు. అదృశ్యమైన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. దీనిపై గతరాత్రి కొత్తపేట పోలీసులకు బాలల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు షురూ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags:Four disappear in one day in Guntur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page