రిలయన్స్‌ వ్యాక్సిన్‌ తయారీకి గ్రీన్ సిగ్నల్

0 7,672

ముంబాయి ముచ్చట్లు :

ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ తయారీలోకి అడుగుపెట్టింది. రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ వృద్ధి చేసిన రీకాంబినెంట్‌ ఆధారిత వ్యాక్సిన్‌.. రెగ్యులేటరీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్‌ను పరిశీలించిన ది సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హ్యూమన్‌ ట్రయల్స్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్ పరిధిలోని రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ డెవలప్‌ చేసిన ఈ వ్యాక్సిన్‌.. ఇప్పుడు లైన్‌ క్లియన్‌ కావడంతో త్వరగా ఫేజ్‌-1 ట్రయల్స్‌ను మొదలుపెట్టనుంది. మొత్తం 58 రోజులపాటు ఫస్ట్‌ ఫేజ్‌ ట్రయల్స్‌ ముంబై ధీరూబాయ్‌ అంబానీ లైఫ్‌ సైన్సెస్‌ సెంటర్‌లో నిర్వహించనుంది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Reliance green signal for vaccine manufacturing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page