అనంతపురం కలెక్టరేట్లో కూలిన భవనం పైకప్పు

0 772

అనంతపురం ముచ్చట్లు :

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ కార్యాలయంలోని ఓ గది పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనతో కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది అందరూ షాక్ కు గురయ్యారు. ప్రమాద సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ కార్యాలయం బ్రిటీష్ కాలం నాటిది కావడంతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సమయంలోనే పై కప్పు కూలింది. ఈ ఘటనపై కలెక్టర్ ఆరా తీస్తున్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Roof of collapsed building at Anantapur Collectorate

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page