భార్యాభర్తల శృంగారంపై హైకోర్టు తీర్పు సరికాదన్న తాప్సీ!

0 8,783

ఛత్తీస్ గఢ్  ముచ్చట్లు:

చత్తీస్ గఢ్ హైకోర్టు ఇటీవల వెలువరించిన ఒక తీర్పుపై బాలీవుడ్ ప్రముఖులు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తీకరిస్తున్నారు. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు ఇష్టం ఉన్నా, లేకున్నా భర్త లైంగిక చర్యకు పాల్పడవచ్చని కోర్టు తీర్పును వెలువరించింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లేక బలవంతంగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ అది అత్యాచారం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై సినీ నటి తాప్సి అసహనం వ్యక్తం చేసింది. భార్యకు ఇష్టం లేకుండా శృంగారం సరికాదని ఆమె వ్యాఖ్యానించింది. బాలీవుడ్ గాయని సోనా మెహపాత్రా కూడా కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags:Tapsee says high court verdict on husbands’ romance is wrong!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page