తల్లిదండ్రులకు పెళ్లి చేసిన టీవీ నటి

0 8,675

హైదరాబాద్ ముచ్చట్లు :

మౌనరాగం సీరియల్‌తో అమ్ములుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ప్రియాంక జైన్‌. ఈ సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో మెయిన్‌ లీడ్‌ పాత్ర పోషిస్తుంది. ఈ సీరియల్‌ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంకకు బాగానే ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్‌చేస్తూ ఎప్పకటిప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన తల్లిదండ్రుల 24వ వార్షికోత్సవం సందర్భంగా వారికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చింది. వారికి అందరి సమక్షంలో పెళ్లి చేసింది.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:TV actress married to parents

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page