పుంగనూరులో మొక్కలు నాటిన కలెక్టర్‌ హరినారాయణ్‌

0 8,651

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని ఆర్‌బికెలు , సచివాలయాలు , వెల్‌నెస్‌ సెంటర్లను డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరినారాయణ్‌, సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి మంత్రితో పర్యటించారు. సుగాలిమిట్ట సచివాలయ కేంద్రంలో కలెక్టర్‌ మొక్కలు నాటి, నీరుపోసి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Collector Harinarayan planted plants in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page