రేవంత్​, సండ్రలకు కోర్టు సమన్లు

0 9,669

హైదరాబాద్ ముచ్చట్లు :

 

పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లను జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో అక్టోబర్ 4న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్ ను కోర్టు ఇవాళ విచారించింది. రేవంత్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకూ సమన్లను పంపింది. సెబాస్టియన్, ఉదయసింహ, ముత్తయ్య జెరూసలెం, వేం కృష్ణ కీర్తన్ లనూ విచారణకు రావాలని ఆదేశిస్తూ సమన్లు ఇచ్చింది.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Court summons to Rewanth and Sandra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page