పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిచే సీఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

0 9,510

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని ఈడిగపల్లెలో నివాసం ఉన్న మధుబాబు కుమారుడు భరత్‌తేజకు సీఎం రిలిప్‌ ఫండ్‌ చెక్కును అందజేశారు. శనివారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.1.20 లక్షల చెక్కును భరత్‌తేజకు అందజేశారు. ఈ సందర్భంగా బాలుడి తండ్రి మాట్లాడుతూ ఆర్థిక సహాయం మంజూరు చేయించిన ముఖ్యమంత్రికి, మంత్రికి , మండల నాయకులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మునిరత్నంకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Distribution of CM Relief Fund check by Minister Peddireddy at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page