శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు వరద ప్రవాహం

0 7,935

నిజామాబాద్  ముచ్చట్లు:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 22 వేల క్యూసెక్కులు, నాలుగు వరద గేట్లు ఎత్తివేసారు. అధికారులు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 1090 అడుగులువుంది. మొత్తం నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90 టీఎంసిలు వుంది.

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

- Advertisement -

Tags:Flood flow to Sriramsagar project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page