జగన్ పెళ్లిరోజున భారీ కటౌట్

0 9,311

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైయస్ భారతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం నేడు. ఈ నేపథ్యంలో వైసీపీలో సందడి నెలకొంది. జగన్ దంపతులకు ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు శ్రీకాళహస్తిలో జగన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వెలసిన ఓ భారీ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కటౌట్ ను శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేశారు. జగన్, భారతిల వివిధ ఫొటోలను ఈ కటౌట్ లో ఉంచారు. జగన్ తన కుటుంబంతో కలిసి సిమ్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Huge cutout on pics wedding day

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page