చౌడేపల్లెలో ఆత్మహత్య కేసులో భర్తకు రిమాండు

0 8,653

చౌడేపల్లె ముచ్చట్లు:

వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం మృతిచెందిన ఈశ్వరమ్మ (39) ఆత్మకేసులో ఆమె భర్త కె.రమేష్‌ ను శనివారం అరెస్ట్ చేసి రిమాండుకు త రలించినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. మండలంలోని పందిళ్లపల్లె పంచాయతీ ముదిరెడ్డిపల్లెకు చెందిన రమేష్‌ నిత్యం మద్యం సేవించి భార్య తో ఘర్షణ పడడం, చిత్రహింసలు పెట్టేవాడని, మృతురాలి తమ్ముడు చిన్నప్ప ఫిర్యాధు మేరకు అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Husband remanded in suicide case in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page