పుంగనూరులో ముస్లింలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

0 8,770

పుంగనూరు ముచ్చట్లు:

 

ముస్లిం మైనార్టీలు తమ హక్కులపై అవగాహన కలిగి , సమస్యలను పరిష్కరించుకోవాలని ఫెడరేషన్‌ఆఫ్‌ ఆంధప్రదేశ్‌ జిల్లా అధ్యక్షుడు పిఎస్‌.సుఫియాన్‌ అన్నారు. శనివారం స్థానిక ఇందిరా సర్కిల్‌లో ముస్లింలు హక్కులను కాపాడుకుంటు అడుగులేద్దాం అంటు పోస్టర్లు విడుదల చేశారు. సుఫియాన్‌ మాట్లాడుతూ ముస్లింల సమగ్రాభివృద్ధి కోసం బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్వర్‌బాషా, యూసఫ్‌, అతిక్‌బాషా, అబ్ధుల్‌రజాక్‌, ఖాదర్‌బాషా, జియావుల్‌హక్‌, ఇమామ్‌, బావాజాన్‌,సాధిక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Muslims in Punganur should be aware of their rights

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page