పుంగనూరులో పాడి ఆవుకు పూజలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి

0 8,695

పుంగనూరు ముచ్చట్లు:

 

రైతు కుటుంబంలో జన్మించిన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాడి ఆవులపై మక్కువ క లిగి సంరక్షించుకుంటున్నారు. శనివారం మండల పర్యటనలో కురప్పల్లె గ్రామంలో పాడి ఆవుకు మంత్రి పెద్దిరెడ్డి పూజలు చేసి, ఆరటిపండ్లు తినిపించడం పలువురిని ఆకట్టుకుంది.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Peddireddy, the minister who worshiped the dairy cow in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page