పాఠ‌కుల‌కు అందుబాటులో క‌విత్ర‌య మ‌హా భార‌తం ప్ర‌చుర‌ణ‌లు

0 7,911

తిరుప‌తి ముచ్చట్లు:

 

టిటిడి ప్ర‌చురించిన క‌విత్ర‌య మ‌హా భార‌తం, రూట్స్ పుస్త‌కాలు పాఠ‌కుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు టిటిడి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.టిటిడి ఇటీవ‌ల పునః ముద్రించిన క‌విత్ర‌య మ‌హా భార‌తం 15 వాల్యుమ్‌లు (తెలుగు) రూ. 4,100-, వేదాల‌కు సంబంధించిన రూట్స్ (ఆంగ్ల‌) పుస్త‌కం రూ. 850- భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. తిరుమ‌ల‌, తిరుప‌తిల్లోని టిటిడి ప్ర‌చుర‌ణ‌ విక్ర‌య శాల‌ల్లో ఈ పుస్త‌కాలు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Poetry Mahabharata Publications Available to Readers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page