రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితురాలు నళినికి ఆరోగ్య పరీక్షలు

0 8,648

వేలూరు ముచ్చట్లు :

 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితుల్లో ఒకరైన నళిని యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వయసు పెరుగుతుండటంతో తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆమెకు ఫుల్ బాడీ చెకప్ చేయించాలంటూ జైలు డాక్టర్లు సిఫారసు చేశారు. ఆమెను పటిష్ట బందోబస్తు మధ్య స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు థైరాయిడ్, డయాబెటిస్, కిడ్నీ, ఈసీజీ, స్కానింగ్ తదితర 25 రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Rajiv Gandhi assassination case accused Nalini undergoes health tests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page