జూనియర్ సమంతను టేబుల్ కింద నుంచి ఫోటో తీసిన వర్మ

0 9,329

ముంబాయి ముచ్చట్లు :

 

జూనియర్ సమంత అంటే ఎవరో తెలుసు కదా. ఆమధ్య బిగ్ బాస్‌లో సందడి చేసిన ఆషూరెడ్డి. ఈమె కొన్ని యాంగిల్స్‌లో అచ్చం సమంతలా వుంటుంది. దాంతో ఫ్యాన్స్ ఆమెకి జూనియర్ సమంత అని పేరు పెట్టేసారు. తాజాగా వర్మను అషురెడ్డి ఇంటర్వ్యూ చేయడానికి వెళితే.. హఠాత్తుగా టేబుల్ కింద నుంచి ఆమె తొడల అందాలను తన ఫోన్ ద్వారా ఫోటోలు తీసాడు. ఫోటోలు తీసింది కాక దీన్ని తీసింది ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ ఆ ఫోటోను షేర్ చేసాడు. అషు రెడ్డి మాత్రం… ఫోటో బావుంది, కాస్త ఫిల్టర్ చేస్తే ఇంకా బావుండేది అని కామెంట్ కొట్టింది. ఈ కామెంట్ దెబ్బకి ఫ్యాన్స్ దిమ్మతిరిగి పోయింది.

 

- Advertisement -

Tags: Verma taking a photo of junior Samantha from under the table

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page