బి.కొత్తకోటలో దంపతుల ఆత్మహత్యాయత్నం.

0 8,542

బి.కొత్తకోట ముచ్చట్లు:

 

కొడుకు రాము, కోడలు వేరు కాపురం వెళ్లడం ఇష్టం లేక మనస్థాపం చెందిన దంపతులు ఆదివారం ఉదయం ఇంట్లో వున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు… బాదితులు బి. కొత్తకోట కరెంటు కాలనీలో ఉంటున్న వడ్డి చిన్న రెడ్డెప్ప63, అతని భార్య సత్యమ్మ 55. వీరు మదనపల్లి జిల్లా అస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; B. Suicide attempt of a couple in Kottakotta.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page