నన్ను పొగిడితే చర్యలే ఎమ్మెల్యేలకు సీఎం -స్టాలిన్ మాస్ వార్నింగ్

0 8,533

తమిళనాడు ముచ్చట్లు:

 

అసెంబ్లీలో మైకు దొరికినప్పుడల్లా తనను పొగుడుతున్న ఎమ్మెల్యేలను తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. ఇలాంటి పొగడ్తలతో సమయం వృధా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఓ ఎమ్మెల్యే తన ను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .ఎమ్మెల్యేలు రాష్ట్ర సమస్యలపై చర్చ చర్చించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:CM Stalin’s mass warning to MLAs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page