ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన పీవీ నరసింహారావు కుమార్తె

0 8,282

హైదరాబాద్ ముచ్చట్లు :

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. సురభి వాణి గత మార్చి నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కానీ, ఆమె ఇంతవరకు ప్రమాణస్వీకారం చేయలేదు. దీంతో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ భూపాల్ రెడ్డి ఆమె చెత్త ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యా సంస్థల అధిపతిగా ఉన్న వాణిదేవి చట్ట సభల్లోకి అడుగు పెట్టబోతున్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Daughter of Peevi Narasimha Rao who was sworn in as MLC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page