గుంటూరు జిల్లాలో ఘోరం… తల్లీకూతుళ్ల హత్య

0 8,276

సత్తెనపల్లి ముచ్చట్లు :

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది. నాగార్జుననగర్ లో నివసించే పద్మావతి (55), ఆమె కుమార్తె ప్రత్యూష (25) దారుణ రీతిలో హత్యకు గురయ్యారు. కత్తితో నరికి చంపడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది. సమీప బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. ఆస్తి పంపకాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. సీసీ టీవీ ఫుటేజి గనుక అందుబాటులో ఉంటే, ఆ ఫుటేజి ద్వారా కీలక సమాచారం లభ్యమవుతుందని భావిస్తున్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Ghoram in Guntur district … Mother and daughter murder

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page