ఘోస్ట్’ వచ్చేస్తున్నాడు..!

0 10,021

హైదరాబాద్ ముచ్చట్లు :

 

‘ఘోస్ట్’ వచ్చేశాడు. దయాదాక్షిణ్యాలు లేకుండా రాక్షసులను వేటాడేందుకు కత్తి పట్టి సమరం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. ఇప్పటికే ఘోస్ట్ సగం రూపాన్ని బయటపెట్టిన సినీ బృందం.. ఇవాళ కింగ్ నాగార్జున జన్మదినం సందర్భంగా ‘ఘోస్ట్’ పూర్తి రూపాన్ని బయటపెట్టింది. ఓ మోషన్ పోస్టర్ నూ వదిలింది. గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడవేగ వంటి హిట్ సినిమాలను అందించిన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ సినిమా రానుంది. ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో నాగ్ కు జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లో నాగ్ ఇంటెన్సిటీ మామూలుగా లేదు.‘అతడిని ఎవరూ చంపలేరు.. అతడి నుంచి పారిపోలేరు.. అతడితో చర్చలూ సాధ్యం కాదు. కేవలం దయ కోసం ప్రాధేయపడాలి’’ అంటూ మోషన్ పోస్టర్ సాగింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Ghost ‘is coming ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page