తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు!

0 8,481

హైదరాబాద్ ముచ్చట్లు :

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల్లో అస్థిరత ఏర్పడి దక్షిణంవైపుగా వీస్తున్నట్టు తెలిపింది. బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద నిన్న అల్పపీడనం ఏర్పడగా, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Heavy rains in Telangana today and tomorrow!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page