సెప్టెంబ‌ర్ 3న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

0 131

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌ర్ 3వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Laksha Kunkumarchana at Sri Kapileswara Temple on September 3

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page