ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ళనిర్మాణం చేపట్టినస్థానికులు

0 8,579

తిరుపతిముచ్చట్లు:

-చింతలచేను వద్ద ఉద్రిక్తత.

- Advertisement -

తిరుపతి నగరంలోని చింతలచేను లోనున్న 9ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ళనిర్మాణం చేపట్టిన స్థానికులు.ప్రభుత్వ భూమి ఆక్రమణలను తొలగించే పనిలో రెవిన్యూ శాఖ,పోలీసుల ఆధ్వర్యంలోఇళ్ళను కూల్తేస్తున్న రెవిన్యూ ,మునిసిపల్ సిబ్బంది,ఇళ్ల కూల్చివేత ను అడ్డుకున్న స్థానికులు , రెవిన్యూ అధికారుల మధ్య వాగ్వాదం.

 

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags:Locals occupying government land and undertaking housing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page