నాగ్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పిన సమంత

0 9,969

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కింగ్‌ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అక్కినేని కోడలు సమంత కూడా నాగార్జునకు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ‘మీపై నాకున్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే మామ’ అంటూ సమంత ట్వీట్‌ చేసింది.కాగా గత కొన్ని రోజులుగా సమంత వ్యక్తిగత జీవితంపై పలు రూమర్స్‌ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నుంచి సమంత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అన్నింటిలోనూ సమంత అక్కినేనిగా ఉండేది. అయితే తాజాగా సోషల్‌ మీడియా అకౌంట్లలో సమంత అక్కినేని అనే పదాన్ని తొలగించింది. దీంతో చైతూతో సామ్‌కి విభేదాలు తలెత్తాయా అన్న అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన సమంత అవన్నీ రూమర్స్‌ అని క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Samantha wishes Nag a happy birthday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page