సినీ ఫక్కీలో స్టార్ హీరో కార్ చోరీ

0 8,628

అమెరికా ముచ్చట్లు :

 

హాలీవుడ్‌ స్టార్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కు చెందిన ఓ లగ్జరీ కారు సినీ ఫక్కీలో చోరీకి గురైంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉన్న కారును పక్కా స్కెచ్‌తో అవలీలగా ఎత్తుకెళ్లిపోయారు. దాదాపు కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆ బీఎండబ్ల్యూ కారును.. చివరికి ఎలాగోలా ట్రేస్‌ చేయగలిగిన పోలీసులు. కానీ.. కారులో విలువైన లగేజీ, కొంత డబ్బును మాత్రం ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం బర్మింగ్‌హమ్‌(ఇంగ్లండ్‌)లో మిషన్‌ ఇంపాజిబుల్‌ ఏడో పార్ట్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఓ లగ్జరీ హోటల్‌లో సినిమా యూనిట్‌ బస చేసింది. అయితే బయట పార్కింగ్‌ చేసిన కాస్ట్‌లీ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. కారు చోరీకి గురైందని గుర్తించిన టామ్‌ క్రూజ్‌ బాడీగార్డులు పోలీసులకు సమాచారం అందించారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Star hero car theft in Cine Fakki

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page