తెలుగు రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

0 26

తిరుపతి ముచ్చట్లు:

 

ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు www.tender.apeprocurement.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు.ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurement.gov.in లేదా 0877- 2264174, 22641745 ఫోన్ లో సంప్రదించవచ్చు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:TTD decision to lease 177 marriage halls in Telugu states

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page