చలో మదనపల్లి -ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల ఫెడరేషన్.

0 7,862

చిత్తూరు ముచ్చట్లు:

వీధి విక్రయదారుల బ్రతుకు తెరువు రక్షణ మరియు క్రమబద్ధీకరణ చట్టాన్ని అమలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 151 137 అమలు చేయాలి. టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి, వెండింగ్ జోన్లను విక్రయదారులు చర్చించి ఏర్పాటు చేయాలి, గుర్తింపు కార్డులు, వెండ్డింగ్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలి, విశాఖపట్నం విజయవాడ తరహాలో నైట్ బజార్లు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి సాయంత్రం నాలుగు గంటల నుండి ఉదయం 2 గంటల వరకు అనుమతి ఇవ్వాలి. రుణ సౌకర్యం, భీమా సౌకర్యం, శిక్షణా తరగతులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి గేటు వసూళ్ళను పూర్తిగా నిషేధించాలి. మున్సిపల్ పోలీస్ నుండి రక్షణ కల్పించాలి. సెప్టెంబర్ 4,5 తేదీ మదనపల్లి లో జరుగు మహాసభను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహాయ సహకారాలు అందించాలని పలమనేరు ఏ.ఐ.టి.యు.సి నాయకులు మధ్యల సుబ్రమణ్యం పిలుపునిచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Chalo Madanapalle – Andhra Pradesh Street Vendors Federation.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page