టీటీడీలో జిసిసి ఉత్పత్తులకు అవకాశం ఇవ్వండి

0 9,258

– టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డిని కలిసిన జి సిసి చైర్ పర్సన్   శోభాస్వాతి రాణి

 

తిరుమల ముచ్చట్లు

- Advertisement -

టీటీడీలో గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులకు అవకాశం కల్పించాలని గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్  శోభా స్వాతి రాణి టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డిని కోరారు.తిరుమలలో సోమవారం ఆమె  సుబ్బారెడ్డిని కలిశారు. గిరిజనులు తయారు చేసిన పసుపు. కుంకుమ, తేనె తో పాటు.మరికొన్ని ఉత్పత్తులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో పసుపు,కుంకుమ, చింతపండు పండించేట్లైతే టీటీడీ లో అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు.

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Give opportunity to GCC products in TTD

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page