పుంగనూరులో భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

0 8,641

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. పట్టణ సమీపంలోని క్రిష్ణమరెడ్డిపల్లె వద్ద గల శ్రీ కృష్ణ ఆలయం , గూడురుపల్లె వద్ద శ్రీకృష్ణ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పంచాయతీరాజ్‌రాష్ట్ర కౌన్సిలర్‌ అంజిబాబు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హ్గమాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Krishnashtami celebrations with devotional fervor in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page