మనప్పురం మిస్ సౌత్ ఇండియాగా తెలంగాణ దీప్తి శ్రీరంగం

0 5,800

హైదరాబాద్‌ ముచ్చట్లు :

మణప్పురం మిస్‌ సౌత్‌ ఇండియా 2021లో భాగంగా కొచ్చిలో నిర్వహించిన గ్రాండ్‌ ఫినాలేలో తెలంగాణకు చెందిన దీప్తి శ్రీరంగం మిస్‌ క్వీన్‌ తెలంగాణగా ఎంపికైంది. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మణప్పురం, పెగాసస్‌ సంస్థల నిర్వాహకులు పోటీల వివరాలు వెల్లడించారు. 19వ ఎడిషన్‌గా నిర్వహించిన ఈ పోటీల్లో కేరళకు చెందిన అన్సీ కబీర్‌ మిస్‌ సౌత్‌ ఇండియా 2021 టైటిల్‌ను గెలుచుకోగా, మిస్‌ చంద్రలేఖ నాథ్, శ్వేతా జయరామ్‌ తరువాతి స్థానాల్లో నిలిచారని వారు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Manappuram Deepti Srirangam as Miss South India

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page