ఫైజర్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి

0 8,579

న్యూజిలాండ్ ముచ్చట్లు :

 

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యాక్సిన్ వికటించి పలుచోట్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమె అత్యంత అరుదైన మయోకార్డిటిస్ (గుండె కండరాల్లో ఇన్ఫ్లమేషన్)తో చనిపోయినట్టు భావిస్తున్నట్టు న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వ్యాక్సిన్ వల్ల తమ దేశంలో సంభవించిన తొలి మరణం ఇదేనని చెప్పింది.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Pfizer vaccine strain kills woman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page