బైరెడ్డిపల్లిలో మేకలు మేపడానికి వెళ్లిన సీత మృతి

0 10,004

బైరెడ్డిపల్లి ముచ్చట్లు:

 

బైరెడ్డిపల్లి మండలం కేంద్రంలోని నెల్లిపట్ల గ్రామానికి చెందిన సీత (35) ఆదివారం మేకలు మేపడానికి అడవికి వెళ్లిన సీత ఇంటికి రాకపోవడంతో గమనించిన కుటుంభ సభ్యులు అడవికి వెళ్లి వెతకడం మొదలుపెట్టారు.రక్తపు గాయాలతో పడివున్న సీతను గమనించగా ….మృతి చెందినట్లు నిర్ధారణ అయినది. స్థానిక రక్షణ శాఖ కు పిర్యాదు చేసారు….పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

Tags: Sita, who went to graze goats in Baireddipalli, died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page