అమ్మవారి సేవలో టీటీడీ చైర్మన్

0 8,577

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఎఈవో   ప్రభాకర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహిస్తున్న ఆస్థానంలో చైర్మన్ పాల్గొని శ్రీ కృష్ణస్వామి వారిని దర్శించుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: TTD Chairman in the service of the mother

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page