ఎస్వీ గోశాల‌లో అగ‌ర బ‌త్తుల త‌యారీని ప‌రిశీలించిన టిటిడి ఈవో

0 9,690

తిరుమల ముచ్చట్లు:

తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో సోమ‌వారం ఉద‌యం గోకులాష్ట‌మి గోపూజ అనంత‌రం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అగ‌ర బ‌త్తుల త‌యారీ ప్లాంట్‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ప‌లు సూచ‌న‌లు చేశారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పూలతో తయారు చేసే ప‌రిమ‌ళ‌మైన అగర బత్తులు వారం, పది రోజుల్లో భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. అగ‌ర బ‌త్తుల‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్ల‌తో, పది ర‌కాల బ్రాండ్ల‌తో త‌యారు చేసి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు వివ‌రించారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: TTD Evo inspects agar battalion production at SV Goshala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page