ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకునిధులను విడుదల చేసిన – కేంద్రం

0 8,880

దిల్లీ  ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.13,385.70 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. 2021-22 ఏడాదికి ఇప్పటివరకు రూ.25,129.98 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు రూ.409.5 కోట్లు విడుదల చేయగా.. ఏపీకి రూ.581.7 కోట్లు విడుదల చేసింది. కాగా ఇప్పటివరకు తెలంగాణకు రూ.682.5 కోట్లు, ఏపీకి రూ.969.50 కోట్లు కేంద్రం ఇచ్చింది.

 

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:AP, Center for Release of Funds for Rural Local Bodies in Telangana States

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page