చౌడేపల్లెలో 1175 మందికు కోవిడ్‌ వ్యాక్సిన్‌

0 9,280

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని 15 సచివాలయాల్లో మంగళవారం 1175 మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి మండలానికి చేరిన వ్యాక్సిన్‌ను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. సచివాలయ ౖసిబ్బంది సహకారంతో వైఐద్య బృదం ప్రజలు పనిచేసే చోటకు సైతం వెళ్ళి వ్యాక్సిన్‌ వేసి వారికి అవగాహన కల్పించారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Kovid vaccine for 1175 people in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page