వచ్చే నెలలో సందడి చేయనున్న ‘లవ్ స్టోరీ’

0 9,689

హైదరాబాద్ ముచ్చట్లు :

 

నాగచైతన్య – సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమాను రూపొందించాడు. ఎమోషన్ పాళ్లు ఎక్కువ కలిసిన ప్రేమకథ ఇది. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతూ వచ్చింది. ఈ సినిమాను ‘వినాయక చవితి’ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడుదల నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక వచ్చేనెల 24వ తేదీన గానీ … 30వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: ‘Love Story’ to hit next month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page