రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడు, కోడలు మృతి

0 10,081

బెంగళూరు ముచ్చట్లు :

 

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వారిలో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వేగంగా దూసుకొచ్చిన ‘ఆడి క్యూ3’ కారు రోడ్డు పక్కనున్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఓ భవనంలోకి దూసుకెళ్లింది. ఆరుగురు ఘటనా స్థలంలోనే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Mlae’s son and daughter-in-law were killed in a road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page