పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

0 9,691

సికింద్రాబాద్ ముచ్చట్లు :

 

కాజీపేట-కొండపల్లి సెక్షన్ల మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ-డోర్నకల్ (07756), డోర్నకల్-విజయవాడ (07755) రైళ్లు సెప్టెంబరు 2, 3 తేదీల్లో రద్దుకాగా, ఆదిలాబాద్-తిరుపతి (07406) రైలును 4న ముద్కేడ్, నిజామాబాద్, సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లిస్తున్నారు. గుంటూరు-సికింద్రాబాద్ (02705), సికింద్రాబాద్-గుంటూరు (02706) రైళ్లను సెప్టెంబరు 9న రద్దు చేశారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; South Central Railway canceled several trains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page