కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలపై సమావేశం

0 9,904

కాణిపాకం ముచ్చట్లు:

 

10వతేదీన జరగనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏర్పట్లు పై చిత్తూరు ఆర్డీఓ డాక్టర్ సి రేణుక ఆధ్వర్యంలో ఆలయ ఉభయదారులు ,ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పూతల పట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీసు భద్రతా కల్పించనున్నట్లు తెలిపారు. అందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు .ఈకార్యక్రమంలో ఆలయ ఇఓ వెంకటెస్ , చిత్తూరు వెస్ట్ సి ఐ శ్రీనివాస్ రెడ్డి , కాణిపాకం ఎస్సై ఆలయ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags: Kanipakam Varasiddhi Vinayaka Swami meeting on their Brahmotsavala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page