పుంగనూరులో వైఎస్‌ఆర్‌ వర్ధంతి వేడుకలకు రానున్న మంత్రి పెద్దిరెడ్డి

0 9,296

పుంగనూరు ముచ్చట్లు:

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ఉదయం 8:30 గంటలకు కల్లూరు గ్రామంలో పాల్గొంటారు. 8:50 గంటలకు సదుం, 9:20 గంటలకు సోమల, 10 గంటలకు చౌడేపల్లె, 10:20 గంటలకు పుంగనూరు , 10:50 గంటలకు సుగాలిమిట్ట గ్రామంలో పాల్గొని, రాజన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. పట్టణంలోని లయన్స్క్లబ్‌ పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ప్రారంభించి, వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పార్టీనాయకులు ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags: Minister Peddireddy coming to YSR Vardhanthi celebrations in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page