పుంగనూరులో పౌష్ఠికాహార వారోత్సవాలు

0 10,050

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని యూబికాంపౌండులో పౌష్ఠికాహార వారోత్సవాలను బుధవారం ఐసిడిఎస్‌ పీవో భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌ షరీఫ్‌ హాజరై ర్యాలీ నిర్వహించారు. షరీఫ్‌ మాట్లాడుతూ బిడ్డలకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలన్నారు. ముర్రుపాలు బిడ్డలకు అమృతంలాంటిదని తెలిపారు. ఈ సందర్భంగా కరోన నియంత్రణకు మాస్క్లు ధరించాలని, మాస్క్లు లేకుండ తిరగవద్దని, ఆరోగ్య భద్రత పాటించాలని ప్లకార్డులు పట్టుకుని చిన్నారులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ సాజిదాబేగం, పార్టీ నాయకుడు మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

 

Tags: Nutrition Week in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page