పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

0 9,820

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణ వైఎస్‌ఆర్‌సిపి , కాపు సంఘ నాయకుడు కౌన్సిలర్‌ పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీమున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, అర్షద్‌అలీ, నటరాజ, రేష్మా, జెపి.యాదవ్‌, కాళిదాసు, కాపు సంఘ నాయకులు నానబాలగణేష్‌, బాలు, ముస్లిం మైనార్టీ నాయకుడు పి.అయూబ్‌ఖాన్‌, లెక్చరర్‌ మనోహర్‌
ఉన్నారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Punganur YSRCP leader Poolathyagaraju’s birthday celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page