ముదివేడు గురుకుల పాఠశాల వద్ద లారీ ,ఆర్టిసి బస్సును ఢీకొని పలువురికి గాయాలు

0 9,952

ముదివేడు ముచ్చట్లు:

 

మదనపల్లి-కడప రోడ్డులోని కురబలకోట మండలం, ముదివేడు గురుకుల పాఠశాల దగ్గర లారీ ఆర్టిసి బస్సును దీకోంది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా, టంగుటూరు, జమ్మలపాలెంకు చెందిన డ్రైవర్ కె. శ్రీనివాసరావు51, సపోర్టు డ్రైవర్ సిహెచ్ కృష్ణ47లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కురబలకోట 108 సిబ్బంది సూరి, సుబ్రహ్మణ్యం మదనపల్లి జిల్లా అస్పత్రికి తరలించారు… ప్రయాణికులకు ఎవ్వరికీ గాయాలు కాలేదు.లారీ డ్రైవర్ కు కూడా గాయాలు కాలేదు.

- Advertisement -

పుంగనూరులో కోడి కూతకు మునుపే పెన్షన్లు పంపిణీ

Tags: Several people were injured when a lorry collided with an RTC bus near Mudivedu Gurukul School

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page