శృంగేరి శార‌ద‌ పీఠాధిప‌తిని క‌లిసిన టిటిడి ఈవో

0 9,537

తిరుమల ముచ్చట్లు:

 

కర్ణాట‌క రాష్ట్రం, శృంగేరిలోని శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ స్వామిని బుధ‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి క‌లిశారు.శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ స్వామివారికి శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించి ఆశీస్సులు అందుకున్నారు. ఇటీవల కాలంలో భ‌క్తుల కోసం చేపట్టిన ప‌లు ఆధ్యాత్మిక‌, ధార్మిక కార్య‌క్ర‌మాల‌ను ఈ సంద‌ర్భంగా ఈవో వివ‌రించారు.శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి   పాల శేషాద్రి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags; TTD Evo, who convened the Sringeri Sharada Chairperson

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page