రాష్ట్రం లో 5 గురు IAS లకు జైలు శిక్ష, జరిమానా

0 30

అమరావతి ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్కోర్ట్ ఆదేశించిన తరువాత కూడా చెల్లింపులు జరపడంలో జాప్యం పై హైకోర్టు ఆగ్రహం.IAS అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశం.

- Advertisement -

-రిటైర్డ్ IAS మన్మోహన్ సింగ్ కు నెల జైలు, 1000 జరిమానా.

-అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబు కు 1000 జెరిమాన, రెండు వారాలు జైలు

-Ss రావత్ కు నెల రోజుల జైలు, 1000.ఫైన్

-ముత్యాల రాజు కు రెండు వారాల జైలు, 1000 ఫైన్

-శిక్ష పై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చిన కోర్ట్

నెల రోజుల పాటు శిక్ష ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం…

 

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags:5 IAS officers jailed, fined in state

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page