ప్రజల మనసులను చూరగొన్న మహనీయుడు వైయస్సార్.

0 8,267

 

చౌడేపల్లి ముచ్చట్లు:

- Advertisement -

పేద ప్రజల మనసులను చూరగొన్న ,ఆపద్బాంధవుడు మహనీయుడు మహానేత దివంగత మాజీ ముఖ్య మంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని సర్పంచ్ జయసుధమ్మకొనియాడారు. గురువారం వైయస్సార్ 12 వ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దకొండ మర్రి లో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు .పేద ప్రజల కోసం రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు ప్రపంచ స్థాయిలో ఆదర్శవంతంగా నిలిచాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేతలు నాగభూషణ్ రెడ్డి, జయరామిరెడ్డి , ముని రాజా రెడ్డి ,ముని గిరిబాబు రెడ్డి ,విఆర్ఓ గుర్రప్ప ,పంచాయతీ కార్యదర్శి సుకుమార్, సచివాలయ ఉద్యోగులు వెంకటరమణ, హరిత, మోహన్ ,శ్రీవిద్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పూలత్యాగరాజు జన్మదిన వేడుకలు

Tags:Vyassar is a great man who has captivated the minds of the people.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page